ఇరాన్-ఇజ్రాయెల్ బలాబలాలు ఇవే

3266చూసినవారు
ఇరాన్-ఇజ్రాయెల్ బలాబలాలు ఇవే
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ దేశాల సైనిక బలాల వివరాలు ఇలా ఉన్నాయి. ఇరాన్ కు 6.1 లక్షలు, ఇజ్రాయెల్ కు 1.7 లక్షల సైన్యం ఉంది. ఇరాన్ కు 551, ఇజ్రాయెలు 612 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇరాన్ కు 186, ఇజ్రాయెల్ కు 241 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇరాన్ కు 13, ఇజ్రాయెల్ కు 48 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇరాన్ కు 1996, ఇజ్రాయెల్కు 1,370 యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. ఇరాన్ కు 19, ఇజ్రాయెల్ కు 5 సబ్ మెరైన్లు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్