సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం

1920చూసినవారు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి. ముంబయిలోని బంద్రాలో ఆయన నివాసం బయట ఈరోజు ఉదయం 5 గంటలకు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించినట్టు పోలీసులు వెల్లడించారు. గుర్తుతెలియని ఆగంతకులు బైక్‌పై వచ్చి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు ముంబై పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు.. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్