సమ్మర్‌లో డీహైడ్రేషన్‌కు చెక్‌పెట్టేవి ఇవే!

53చూసినవారు
సమ్మర్‌లో డీహైడ్రేషన్‌కు చెక్‌పెట్టేవి ఇవే!
వేసవిలో వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉ‍న్న పండు తీసుకోవడం మేలు. పుచ్చకాయ అధిక వాటర్‌ కంటెంట్‌కి ప్రసిద్ధ. వేసవి తాపం నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. దోసకాయ 96% నీటిని కలిగి ఉంటుంది. కొబ్బరి నీరులో సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది. డీహైడ్రేషన్‌ నుంచి సమర్థవంతంగా కాపాడుతుంది. నారింజలో విటమిన్‌ సీ, పొటాషియం, వంటి యాంటి యాక్సిడెట్లు సమృద్దిగా ఉంటాయి. డీహైడ్రేన్‌ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్