వైరల్ ఫీవర్ రాకుండా తీసుకోవాల్సినవి ఆహారం!

50చూసినవారు
వైరల్ ఫీవర్ రాకుండా తీసుకోవాల్సినవి ఆహారం!
వైరల్ ఫీవర్ రాకుండా రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి వర్షాకాలంలో పోషకాహారం తీసుకోవాలి. వేడి వేడి ఆహారం తీసుకుంటే మంచిది. ఆహారంలో పసుపు, సొంఠి, అల్లం, లవంగ, వాము, ఇంగువ, బెల్లం వంటి వేడి చేసే పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఆకుపచ్చ కూరగాయలు, వెల్లుల్లి తీసుకుంటే శరీరానికి వేడిగా ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్ ఆరోగ్యానికి మంచిది. యాపిల్, అరటి పండ్లు, బత్తాయి వంటి పండ్లు తినాలి.

సంబంధిత పోస్ట్