గ్యాస్, అజీర్తి, అల్సర్, నులిపురుగుల సమస్యలకు చిట్కాలు ఇవే

74చూసినవారు
గ్యాస్, అజీర్తి, అల్సర్, నులిపురుగుల సమస్యలకు చిట్కాలు ఇవే
గ్యాస్, అజీర్తి, అల్సర్, నులిపురుగుల సమస్యలతో బాధపడుతున్న వారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఉపశమనం పొందొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో వాడే జీలకర్రను పెనం మీద వేయించి వేడినీళ్లలో ఉప్పు వేసి తాగితే కడుపులోని పురుగుల సమస్య పోతుంది. లవంగాలు, ఆకుకూరల వినియోగం కడుపులో నులిపురుగులు, ఇతర నొప్పుల సమస్యను తొలగిస్తాయి. భోజనం తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రపడి ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత పోస్ట్