ఓటీటీలో ట్రెండ్‌ అవుతున్న టాప్ మూవీస్‌ ఇవే..

50చూసినవారు
ఓటీటీలో ట్రెండ్‌ అవుతున్న టాప్ మూవీస్‌ ఇవే..
పుస్తకాన్ని కవర్ పేజీని బట్టి అంచన వేయకూడదంటారు. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్నఈ సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందులో మొదటిది 'సికందర్ కా ముకద్దర్’ సినిమా. ఈ సినిమా అంతా వజ్రాల దొంగతనం చుట్టూ తిరుగుతుంది. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. అలాగే 'లక్కీ భాస్కర్’, హాలీవుడ్ సినిమా Sniper'G.R.I.T' కూడా చివర్లో  ట్విస్టులతో చూస్తున్నంత సేపు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్