తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలు ఇవే

76చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాలు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా భోగత జలపాతం, లక్నవరం, పాపి కొండలు, అరకు వ్యాలి, కుంతాల జలపాతం, వేయిస్తంభాల గుడి, రామప్ప, రాచకొండ ఫోర్ట్, వరంగల్ ఫోర్ట్, కరీంనగర్ ఫోర్ట్, గోల్గొండ కోట, రిషికొండ బీచ్, బొర్ర గుహ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ మొదలైనవి పర్యాటకులతో నిండిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా గోవా, కేరళ, నయాగర ఫాల్స్, చైనా వాల్, తాజ్ మహాల్, బూర్జ్ ఖలిఫా, ఈఫిల్ టవర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పోప్, దుబాయ్ వంటివి పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్