యూఎస్ వెళ్లే విద్యార్థులకు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

575చూసినవారు
యూఎస్ వెళ్లే విద్యార్థులకు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి
ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లాలనుకునేవారు ఈ పత్రాలను తప్పకుండా సిద్ధం చేసుకోవాలి. పాస్ పోర్టు, స్టూడెంట్ వీసా(పాస్ పోర్ట్ ఇతర విమాన పత్రాలు కాకుండా విదేశాల్లో చదువుకోవడానికి స్టూడెంట్ వీసా తప్పనిసరి), అడ్మిషన్ లెటర్(ఎంట్రీ పాయింట్ వద్ధ ఏ యూనివర్సిటీ, ఏ ప్రాంతంలో చదువుతున్నారని తెలిపేందుకు అడ్మిషన్ లెటర్ తప్పనిసరి), ఫారమ్ 1-20(ఇది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. కస్టమ్స్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది).

సంబంధిత పోస్ట్