ఈ గింజలు మంచివే.. కానీ ఎక్కువ తినొద్దు

73చూసినవారు
ఈ గింజలు మంచివే.. కానీ ఎక్కువ తినొద్దు
అలెర్జీలతో బాధపడేవారు అవిసె గింజలకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ, కొందరిలో చర్మంపై దద్దుర్లు, ఎరుపు, వాపు, దురద వంటి సమస్యలకు దారి తీస్తుంది. గర్భిణీలు తీసుకుంటే.. కడుపు నొప్పికి కారణమవుతుంది. కొందరిలో అవిసె గింజలు మలబద్ధకానికి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో వీటికి దూరంగా ఉండడమే మంచిది. పై విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్