జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి

1547చూసినవారు
జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి
జాతీయ జెండా ఎగరేసే వేళ ఫ్లాగ్‌ కోడ్‌ 2002 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. జాతీయ జెండాలో కాషాయ వర్ణం పైకి వచ్చేలా చూడాలి. జెండాను పై నుంచి కిందికి వేలాడదీయకూడదు. జెండాపై ఏదైనా రాయడం, జెండా నుంచి ఏదైనా తొలగించడం చట్ట విరుద్ధం. పతాకానికి సమానంగా గానీ, ఎత్తులో గానీ ఏ ఇతర జెండా ఎగురకూడదు. జెండాను పోల్ కు చిట్ట చివరనే ఎగురవేయాలి, సగం కిందకు దించి ఎగురవేయకూడదు. దెబ్బతిన్న, చెదిరిన జెండాను ప్రదర్శించకూడదు.

సంబంధిత పోస్ట్