పశుగ్రాస పంటల సాగుకు అనువైన నేలలు ఇవే

58చూసినవారు
పశుగ్రాస పంటల సాగుకు అనువైన నేలలు ఇవే
సజ్జ, మొక్కజొన్న, జొన్న, ఓట్స్, బర్సిం, జనుము, పిల్లిపెసర, అలసందలు, హైబ్రిడ్ నేపియర్, పారా గడ్డి, గినీ గడ్డి, లూసర్న్ గడ్డి లాంటివి పశుగ్రాసానికి అనువైనవి. బహు వార్షిక పశుగ్రాసాలకు కొద్దిపాటి నీటి వసతి కలిగిన ఒండ్రు నేలలు, మధ్య రకం భూములు అనుకూలంగా ఉంటాయి. సాధారణ పశుగ్రాసాలకు అన్ని నేలలు అనుకూలమైనవే. కాండపు ముక్కలను 60 సెం.మీ. దూరంలో బోదెలను ఏటవాలుగా ఒక కణుపు మునిగేలా భూమిలో నాటుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్