కనకాంబరం సాగుకు ఈ నేలలు అనుకూలం

79చూసినవారు
కనకాంబరం సాగుకు ఈ నేలలు అనుకూలం
కనకాంబరం సాగుకు అధిక తేమ, వేడి వాతావరణం కలిగిన ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. మొక్క పెరుగుదలకు 30-35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే పూల రంగు మారే అవకాశం ఉంటుంది. అలాగే నీరు నిలువకుండా ఉండే అన్ని రకాల నేలలలో వీటిని సాగు చేసుకోవచ్చు. సారవంతమైన అధిక సేంద్రీయ పదార్థం గల ఎర్ర నేలల్లో ఉదజని సూచిక 6 - 7.5 మధ్య ఉన్న అన్ని నేలలు అనుకూలం. నులి పురుగుల తాకిడి ఉన్న నేలల్లో కనకాంబరం సాగు చేయవద్దు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్