18 ఏళ్లు నిండినవారు మాత్రమే..

542చూసినవారు
18 ఏళ్లు నిండినవారు మాత్రమే..
దేశంలో ఎన్నికల నగరా మోగింది. ఈ నేపథ్యంలో 18 ఏళ్లు నిండినవారు ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. ఓటర్ లిస్టులో పేరు లేని వారు, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఫామ్-6ను ఆన్‌లైన్‌లో లేదా స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించవచ్చని తెలిపింది. ఓటర్ హెల్ప్ యాప్ లేదా https://voters.eci.gov.in/ వెబ్‌సైట్‌లో ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్