టీవీ9 లేటెస్ట్ సర్వే.. ఏపీ ఓటర్లు పట్టం కట్టేది ఆ పార్టీకే

3325చూసినవారు
టీవీ9 లేటెస్ట్ సర్వే.. ఏపీ ఓటర్లు పట్టం కట్టేది ఆ పార్టీకే
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠ ఏపీ ప్రజల్లో నెలకొంది. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై టీవీ9 ఒపీనియన్ పోల్ నిర్వహించి వివరాలు వెల్లడించింది. ఇందులో వైసీపీ 14 లోక్‌సభ స్థానాలు, 98 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 11 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్