అశ్విన్‌కి అరుదైన గౌర‌వం

53చూసినవారు
అశ్విన్‌కి అరుదైన గౌర‌వం
భార‌త స్టార్ ఆల్‌రౌండర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. 500 వికెట్ల క్ల‌బ్‌లో చేరిన అత‌డిని త‌మిళ‌నాడు క్రికెట్ అసోసియేష‌న్(TNCA) ఘ‌నంగా స‌న్మానించింది. టెస్టుల్లో అరుదైన‌ మైలురాయికి గుర్తుగా.. 500 బంగారు నాణాలతో టీఎన్‌సీఏ ఈ స్పిన్ మాంత్రికుడిని స‌త్క‌రించింది. అంతేకాదు రూ.1 కోటి క్యాష్‌ను బ‌హుమ‌తిగా అందించింది. అనిల్ కుంబ్లే, రోజ‌ర్ బిన్నీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్