ఆదివారం రోజు ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే!

1067చూసినవారు
ఆదివారం రోజు ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే!
ఆదివారం రోజున కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్యలు చెబుతున్నారు. ఆదివారం రోజున సూర్యాస్తమయ సమయంలో ఉప్పును తినకూడదు. అలాగే జుట్టును, గోర్లను కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇంకా మాంసాహారం, మందు తీసుకోకూడదు. రాగి వస్తువులను అమ్మడం కానీ, కొనడం గాని చేయకూడదు. ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు. కాబట్టి ఇలాంటి పనులు చేస్తే అష్ట దరిద్రాలు వస్తాయని సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్