రొమాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు శృంగారాన్ని అసహ్యించుకుంటారట. వృషభ రాశి వారు అందరితో బాగానే ఉన్నా రొమాన్స్ విషయంలో తెగ భయపడుతుంటారట. కన్యా రాశి వారు 4 గోడల మధ్య మాత్రమే కార్యాన్ని చేయడానికి ఇష్టపడతారట. ఇక వృశ్చిక రాశి వారు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారట. మకర రాశి వారు అందరి ముందు ఆ విషయాలు మాట్లాడేందుకు ఇష్టపడరు. కుంభ రాశి వారు శృంగారం విషయంలో ఆందోళనగా ఉంటారని వాస్తు శాస్త్రం చెబుతోంది.