ఆ దేశ రాజు ఆస్తులెన్నో తెలుసా?

549చూసినవారు
ఆ దేశ రాజు ఆస్తులెన్నో తెలుసా?
మలేషియా దేశ 17వ రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ సింహాసనాన్ని అధిరోహించారు. తాజాగా కొత్త రాజు ఆస్తులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన సంపాదన 5.7 బిలియన్ డాలర్లకు ఎక్కువే ఉంటుంది. రియల్ ఏస్టేట్, మైనింగ్, టెలికమ్యూనికేషన్స్, పామాయిల్ వెంచర్స్ వంటి అనేక వ్యాపారాలున్నాయి. 300కు పైగా లగ్జరీ కార్లు, 737 ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. అలాగే సుల్తాన్ ఇబ్రహీం కుటుంబానికి ప్రైవేట్ ఆర్మీ కూడా ఉంది.

సంబంధిత పోస్ట్