భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు అస్సలు చేయకూడదట. ఒకవేళ ఆ తప్పులు చేస్తే పాపమని పండితులు అంటున్నారు. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త సముద్ర స్నానం చేయకూడదు. పచ్చటి చెట్లు నరకకూడదు. భార్యకు 6 నెలల నుంచి డెలివరీ వరకు భర్త క్షౌరం చేసుకోకూడదట. మరణించినవారి పాడే ముట్టకోకూడదట. చనిపోయినవారింటికి వెళ్లకూడదు. భర్త దూర ప్రాంతాలకు వెళ్లకూడదు. తీర్థయాత్రలు, సముద్ర ప్రయాణాలు అస్సలు చేయకూడదు.