‘దేవర’లో మూడో ఎన్టీఆర్?

75చూసినవారు
‘దేవర’లో మూడో ఎన్టీఆర్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో, అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తండ్రీకొడుకులతో పాటు మరో ఎన్టీఆర్ కూడా ఉంటాడని నెట్టింట జరుగుతోంది. అయితే, ఈ వార్తలో వాస్తవం లేదన్నట్టు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్