ఈ కోడి యాక్టింగ్ సూపర్.. వైరల్ వీడియో

50చూసినవారు
కోడిని హిప్నటైజ్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. ముందుగా ఒక వ్యక్తి కోడిని పట్టుకున్నాడు. దాని తలను కిందకు వంచి ముక్కను నేలకు రాశాడు. మరొక వ్యక్తి కోడి ముక్కు భాగం దగ్గర నుంచి కొద్దిగా ముందు వరకు ఓ గీత గీశాడు. అంతే ఆ కోడి చనిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ కదలకుండా ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి వచ్చి కోడి దగ్గర ఉన్న గీతను చెరపగానే వెంటనే లేచి పారిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్