ఈ ఆహారం వల్ల కూడా ఒత్తిడికి లోనవుతుంటారు!

70చూసినవారు
ఈ ఆహారం వల్ల కూడా ఒత్తిడికి లోనవుతుంటారు!
శరీరంలో జరిగే అనేక మార్పులకు మనం తీసుకునే ఆహారమూ కారణమే. కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా ఒత్తిడికి లోనవుతుంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చక్కెరతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ అధికంగా ఉంటాయి. ఒత్తిడి, చిరాకు కలుగుతాయి. ప్రిజర్వేటివ్స్ కలిపి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఫ్రై చేసిన ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్