ఈ మేక రూ.7 లక్షలు!

1084చూసినవారు
ఈ మేక రూ.7 లక్షలు!
బక్రీద్ వే‌ళ భోపాల్ మార్కెట్‌లో ఓ మేక ధర దాదాపు రూ.7.5 లక్షలు పలికింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సయ్యద్ షహాబ్ అనే మేకల విక్రయదారుడు రాఫ్తార్ బ్రీడ్‌కు చెందిన 155 కేజీల మేకను రూ.7 లక్షలకు అమ్మినట్టు తెలిపారు. మేక జాతి అన్నింటిలో కంటే ఎక్కువ దూకుడు ప్రదర్శించడమే దీని లక్షణమని, ఇది 150 కేజీల పైనే పెరుగుతుందని, ఇది దాడి చేస్తే మనిషి ప్రాణాలు సైతం పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ జాతి మేకలను బక్రీద్ కోసం స్పెషల్‌గా పెంచుతారని వివరించాడు.

సంబంధిత పోస్ట్