ఇది బైక్ కాదు పుష్పకవిమానం (Video Viral)

60చూసినవారు
ప్రస్తుతం ఒక వింత వీడియో ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరలవుతోంది. ఇందులో ఒకే బైక్‌పై చాలా మంది కూర్చుని ప్రయాణిస్తున్నారు. మీరు ఈ బైక్ మీద ఎంత మంది ప్రయాణిస్తున్నారు అని లెక్కించడానికి ప్రయత్నిస్తే అది సాధ్యం కాకపోవచ్చు కూడా.. ఒకే బైక్‌పై చాలా మంది సర్దుకుని కూర్చున్న సర్దుబాటు కళను చూడండి. బైక్‌పై ఇంత మంది ఎక్కడ, ఎలా కూర్చున్నారో కూడా ఊహించి ఉండరు. ఇంకెందుకు ఆలస్యం.. చూసేయండి. వీలైతే లెక్కించండి కూడా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్