బాలికపై అత్యాచారం.. వీడియో తీసిన నిందితులు

60చూసినవారు
బాలికపై అత్యాచారం.. వీడియో తీసిన నిందితులు
యూపీలోని భదోహి జిల్లా గోపిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. జూన్ 1న 16 ఏళ్ల బాలిక తమ ఇంటి సమీపంలోని దుకాణంలోకి వెళ్లింది. అక్కడ ముగ్గురు అబ్బాయిలు ఆమెను గదిలోకి లాగి, సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని వీడియో తీసి దానిని ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. దీంతో 15-17 సంవత్సరాల వయసున్న ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్