మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

77చూసినవారు
మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
అమెరికాలో రోజు రోజుకు గన్ కల్చర్ పెరిగిపోతుంది. ఆయుధాలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఎక్కడపడితే అక్కడ దుండగులు, తీవ్రవాద సానుభూతిపరులు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అర్కాన్సాస్‌లోని ఓ షాప్ ముందు దుండగుడు తనతో తెచ్చుకున్న గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్