సబ్బుపై కాలేసి జారిపడి మహిళ మృతి

79చూసినవారు
సబ్బుపై కాలేసి జారిపడి మహిళ మృతి
కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. డీజే హళ్లి పీఎస్ పరిధిలోని కనక్‌నగర్‌కు చెందిన రుబాయి (27) అనే మహిళ.. ఇంటి మూడో అంతస్థులో బట్టలు ఆరేస్తూ, సబ్సుపై కాలేసి ప్రమాదవశాత్తు జారిపడి మరణించింది. ఆమె కిందపడే సమయంలో అక్కడే ఉన్న భర్త.. ఆమెను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినా వీలుకాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్