ఒలింపిక్స్‌లో నేడు భారత షెడ్యూల్ ఇదే

73చూసినవారు
ఒలింపిక్స్‌లో నేడు భారత షెడ్యూల్ ఇదే
పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేటలో భారత్‌కు బుధవారం తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక గురువారం రెండు పతకాల కోసం భారత్ బరిలో ఉంది. గత ఒలింపిక్స్ స్వర్ణంతో చరిత్ర సృష్టించిన నీరజ్ తిరిగి తన పతకాన్ని డిఫెండ్ చేసుకుంటారా లేదా అనేది ఇవాళ రాత్రి తేలనుంది. ఇక కాంస్యం కోసం భారత పురుషుల హాకీ జట్టు స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, ఇప్పటి వరకు ఈ ఒలింపిక్స్‌లో భారత్ 3 పతకాలు మాత్రమే సాధించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్