సుప్రీంకోర్టు సంచలన తీర్పుపై మోడీ రియాక్షన్ ఇదే..

2972చూసినవారు
సుప్రీంకోర్టు సంచలన తీర్పుపై మోడీ రియాక్షన్ ఇదే..
ఎంపీ, ఎమ్మెల్యేల లంచాల కేసుల్లో చట్టసభ్యులకు ఎలాంటి మినహాయింపు ఉండదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తెలంగాణలో ఉన్న మోడీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచేలా కోర్టు గొప్ప తీర్పు ఇచ్చిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్