ఇది మెట్రో ట్రైన్ కాదు.. ఓయో ట్రైన్!

3095చూసినవారు
సాధారణంగా రైళ్లలో ప్రయాణికులు వెళ్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే తక్కువ ఖర్చుతో సేఫ్ గా త్వరగా గమిస్తానాన్ని చేరుకుంటారు. అయితే మహా నగరాల్లో మాత్రం ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు.. మెట్రో రైళ్లను ప్రభుత్వం తీసుకొస్తుంది. కానీ ఇదేమి వింత రైలో కానీ.. ఇందులో అందరూ ప్రేమికులే. ఇది ఢిల్లీ మెట్రో కాదు.. ఓయో మెట్రో అంటూ కొందరు నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్