ఇవాళ ప్రధాని మోదీ బిజి షెడ్యూల్ ఇదే..

78చూసినవారు
ఇవాళ ప్రధాని మోదీ బిజి షెడ్యూల్ ఇదే..
ఇవాళ ప్రధాని మోదీ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.40 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం చంద్రబాబు ప్రమాణస్వీకారంలో పాల్గొంటారు. అనంతరం మోదీ.. మధ్యాహ్నం 12.45కు భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న మోహన్ చరణ్ మాఝీ సభలో పాల్గొననున్నారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

సంబంధిత పోస్ట్