నాగ పంచమి రోజు పూజకు శుభముహూర్తం ఇదే!

53చూసినవారు
నాగ పంచమి రోజు పూజకు శుభముహూర్తం ఇదే!
నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించుకునే పండుగ నాగ పంచమి. ఈ ఏడాది ఆగస్టు 9, శుక్రవారం రోజున జరుపుకోనున్నారు.నాగ పంచమి తిథి ఆగష్టు 9 శుక్రవారం తెల్లవారుజామున 12:36 గంటలకు ప్రారంభమై, ఆగష్టు 10 తెల్లవారుజామున 3:14 గంటలకు ముగుస్తుంది. ప్రత్యేక పూజా ముహూర్తం శుక్రవారం మధ్యాహ్నం 12.13 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్