లెమన్ గ్రాస్ సాగుకు అనుకూలమైన వాతావరణం ఇదే

60చూసినవారు
లెమన్ గ్రాస్ సాగుకు అనుకూలమైన వాతావరణం ఇదే
లెమన్‌ గ్రాస్ సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. దీనిని ఎక్కడైనా పండించవచ్చు. పంట పొలాల్లోనే కాకుండా ఇంటి దగ్గర, గుట్టలు, ఫ్రీ ప్లేస్‌లో వేయవచ్చు. కరువు ప్రాంతాల్లో కూడా వీటిని నాటవచ్చు. ఒక్క మొక్క 20 మొక్కలుగా విస్తరిస్తుంది. పంటకు రసాయనాలు, ఎరువులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. పశువులు, కోతుల బెడద ఉండదు. పంటను కీటకాలు, పురుగులు ఆశించవు. పంట చేతికొచ్చాక.. దగ్గరలోనే మిషన్లు పెట్టి ఆయిల్‌ తీయొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్