AR రెహమాన్ కెరీర్లోనే ఇది తొలిసారి

544చూసినవారు
AR రెహమాన్ కెరీర్లోనే ఇది తొలిసారి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలోగా పూర్తికానున్నట్లు సమాచారం. ఇది పూర్తికాగానే బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న 'RC16' షూటింగ్ లో చరణ్ పాల్గొననున్నారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్లోనే సాంగ్స్ చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు టాక్. కాగా, మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కెరీర్లో రెగ్యులర్ షూట్ ప్రారంభంకాకముందే మూడు సాంగ్స్ రికార్డ్ చేయడం ఇదే తొలిసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్