రికార్డ్ సృష్టించిన ట్రావిస్ హెడ్

546చూసినవారు
రికార్డ్ సృష్టించిన ట్రావిస్ హెడ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇవాళ బెంగళూరుతో మ్యాచ్‌లో 41 బంతుల్లోనే 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 బాదిన హెడ్ ఈ ఏడాది ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. కాగా ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ క్రిస్ గేల్ (30 బంతుల్లో) పేరిట ఉంది.

సంబంధిత పోస్ట్