రెజ్లర్లపై కర్రలతో దాడి (వీడియో)

592చూసినవారు
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న స్పోర్ట్స్ అకాడమీలో రెజ్లర్లపై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అకాడమీలోకి ప్రవేశించి అత్యంత దారుణంగా రెజ్లర్లను కొట్టారు. ఈ దాడిలో జాతీయ స్థాయి ఆటగాడు సహా ఏడుగురు రెజ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 20 మంది వ్యక్తులు, కర్రలు, ఆయుధాలతో రెజ్లింగ్ అరేనాలోకి ప్రవేశించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లను తీవ్రంగా కొట్టారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్