ఇదే కదా నాన్న ప్రేమ అంటే.. (వైరల్ వీడియో)

559చూసినవారు
ప్రతి తండ్రి తన కొడుకే పెద్ద హీరో అని మురిసిపోతుంటారు.కొడుకుకి ఎటువంటి సమస్య వచ్చినా తండ్రి వెన్నను తట్టి ధైర్యం ఇస్తాడు. అయితే ఇటీవల ఓ తండ్రి కొడుకుకి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో చలికి తండ్రి దుప్పటి కప్పుకుని.. తన పిల్లలను ఒకచేతితో పట్టుకుని.. బైక్‌‌ను మరోచేతితో నడుపుతున్నాడు. ఇదిచూసి ‘‘ఇది కదా నాన్నంటే’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్