మహిళా దినోత్సవం రోజు ఊదా రంగును వాడటానికి ప్రత్యేకత ఇదే

80చూసినవారు
మహిళా దినోత్సవం రోజు ఊదా రంగును వాడటానికి ప్రత్యేకత ఇదే
"ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చిహ్నంగా ఊదా రంగు(పర్పుల్ కలర్)ను వాడుతుంటారు. స్త్రీ శక్తికి ప్రాతినిధ్యం వహించే రంగుగా పర్పుల్‌ను అభివర్ణిస్తారు. ఆరోజు పోస్టర్లు, గూగుల్ డూడుల్‌లు కూడా అదే రంగులో ఉండటం గమనిస్తుంటాం. ఊదా రంగు దృఢత్వాన్ని, విధేయతను సూచిస్తుంది. ఆకుపచ్చ-ఆశను, తెలుపు-స్వచ్ఛతను తెలుపుతాయి. "

సంబంధిత పోస్ట్