పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్

264095చూసినవారు
పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత బత్తిన రాము పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. బత్తిన రాము ప్రస్తుతం విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన నుంచి బత్తిన రాముకు టికెట్ దక్కలేదు. దాంతో ఆయన వైసీపీలో చేరినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్