బైక్‌పై అసభ్య చేష్టలు (వీడియో)

571చూసినవారు
యూపీలోని నోయిడాలో యువతీయువకులు బైక్‌పై వెళ్తూ సోమవారం అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. ఒకే బైక్‌పై ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ప్రయాణించారు. వెనుక కూర్చున్న యువకుడు షర్ట్ కూడా ధరించలేదు. తన ముందు ఉన్న అమ్మాయిని కౌగలించుకోవడంతో పాటు ముద్దులు పెట్టుకున్నాడు. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయింది. దీంతో ఆ యువతీయువకులకు ట్రాఫిక్ పోలీసులు రూ.24,500ల ఫైన్ విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్