బెంగళూరులో నీటి సంక్షోభం.. మెగాస్టార్ సూచనలు

1079చూసినవారు
బెంగళూరులో నీటి సంక్షోభం.. మెగాస్టార్ సూచనలు
బెంగళూరులో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణపై స్పందిస్తూ కర్ణాటక వాసులకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ లో పలు సూచనలు చేశారు. ఇంకుడు గుంతలు, చిన్నచిన్న బావులు ఉండేలా ఇళ్లను నిర్మించుకోవాలని, అక్కడి తన ఫామ్ హౌస్ లోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్