తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇదే: కాంగ్రెస్ (వీడియో)

72చూసినవారు
తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఇచ్చింది 'గాడిద గుడ్డు' అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ వద్ద పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈ పదేళ్ళలో తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా, ఐఐఎం, మెడికల్ కాలేజీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఇలా అడిగిన వాటిలో ఏ ఒక్కటి ఇవ్వలేదని తెలిపేలా బ్యానర్ పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్