గాలి కాలుష్యంతోనూ మధుమేహం

70చూసినవారు
గాలి కాలుష్యంతోనూ మధుమేహం
ఎయిర్ పొల్యూషన్ వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని లాన్సెట్ మెడికల్ జర్నల్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. తరచుగా ఎయిర్ పొల్యూషన్ పరిసరాల్లో జీవించే వారు, మిగతా వారితో పోల్చితే టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. కలుషిత గాలిలో పర్టిక్యులేట్స్ మేటర్ లెవెల్స్ 2.5 కు చేరడమే ఇందకు కారణంగా పేర్కొంది. కలుషిత ప్రాంతాల్లో వర్క్ చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్