వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్

65చూసినవారు
వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్
తెలంగాణలో ఓ మహిళ వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కోరంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎల్లంపల్లి లావణ్య అనే వివాహిత భర్త ఇంట్లోనే ఉండగా.. వేరే వాళ్లతో వీడియో కాల్ మాట్లాడుతోంది. ఇలా మాట్లాడుతూనే ఇంట్లో ఉన్న దూలానికి చీరను కట్టి ఉరేసుకుంది. అయితే, ఏ కారణం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందో కారణాలు తెలియరాలేదు. భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్