వరద నీరు ఇంట్లోకి రాకుండా కొడుకును ఇలా చేసిందేంటీ (Video)

60చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భారీ వర్షం కురవడంతో ఇళ్ల ఎదురుగా వరద నీరు వేగంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు ఇళ్లల్లోకి రాకుండా ఓ మహిళ.. తన కొడుకును ఇంటి గడప ముందు కాళ్లు చాపి కూర్చోబెట్టింది. దీంతో ఇంటి ముంగిట్లోకి వచ్చిన వరద నీరు.. అతడు కాళ్లు చాపి కూర్చోవడంతో దిశ మారి మళ్లీ రోడ్డుపైకే వెళ్లిపోతోంది. పక్కనే నిలబడ్డ మహిళ.. చీపురుతో నీటిని బయటికి తోస్తూ ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్