ఈ యువతి వింత కోరిక వింటే గుండె బేజారే (Trending)

9377చూసినవారు
ఈ యువతి వింత కోరిక వింటే గుండె బేజారే (Trending)
ఆగ్రాకు చెందిన ఓ యువతికి.. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ జిమ్ ట్రైనర్‌తో వివాహం నిశ్చయమైంది. అయితే కాబోయే భర్తకు పెళ్లి తర్వాత తన బరువు తగ్గించాలన్న నిబంధన విధించింది. దీనికి అతడు అంగీకరించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పెళ్లి జరిగింది. కానీ పెళ్లి తర్వాత బరువు తగ్గించలేకపోయావంటూ భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Job Suitcase

Jobs near you