గురకతో పక్షవాతం ముప్పు

80చూసినవారు
గురకతో పక్షవాతం ముప్పు
నిద్రిస్తున్న సమయంలో కొన్నిసార్లు శ్వాస ఆగిపోయి అకస్మాత్తుగా మెలకువ రావడం.. మళ్లీ పడుకున్న కాసేపటికి అదే పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా మెదడుకు ప్రాణవాయువు అందక పక్షవాతం బారిన పడే ముప్పు ఉంటుందని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. గురకతో హృదయ స్పందన రేటు కూడా తగ్గుతుంది.. మహిళల కంటే పురుషులు ఎక్కువ శాతం ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, 30 ఏళ్లు దాటిన అధిక శాతం మందిలో ఇది కనిపిస్తోందని, చికిత్సతో నయం చేయొచ్చి చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్