మంచి మనసు చాటుకున్న తిలక్‌ వర్మ (వీడియో)

65చూసినవారు
ముంబై ఇండియన్స్‌ ఆటగాడు తిలక్‌ వర్మ మంచి మనసు చాటుకున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు మద్దతుగా వచ్చిన చిన్నారులకు ఊహించని బహుమతి ఇచ్చాడు. మ్యాచ్ విజయానంతరం డ్రెస్సింగ్‌ రూంకు వెళ్తున్న తరుణంలో తిలక్‌.. ముగ్గురు చిన్నారులకు తన బ్యాటింగ్‌ గ్లోవ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. థాంక్యూ అంటూ చిన్నారులు కృతజ్ఞతలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

సంబంధిత పోస్ట్