రూ.100 కోట్లు దాటేసిన టిల్లన్న

1905చూసినవారు
రూ.100 కోట్లు దాటేసిన టిల్లన్న
సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్' భారీ విజయం సాధించింది. ఈ మూవీ విడుదలైన 9 రోజుల్లోనే రూ.101.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఎల్లప్పుడూ గొప్ప కలలు కంటూ వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలని పేర్కొంది. కాగా వచ్చే మూడేళ్లలోపు రూ.100 కోట్లు కలెక్ట్ చేసే ఫిల్మ్‌లో తాను నటించాలని కోరుకుంటున్నానని 2022లో సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్