సిలిండర్ పేలి.. వ్యక్తి స్పాట్ డెడ్ (వీడియో)

59చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిల్హౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న గుడ్డు దుకాణంలో సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంటల్లో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్